నీవొక నిండు కుండ....
నేనొక మాటల మూట.....
నీవొక గంభీర అర్ణవం ...
నేనొక గలా గలా పారే సెలయేరు...
నీవొక మత్తెకించే పరిమళం....
నేనొక నిండు జాబిలి వెన్నెల....
నీవొక పిల్లగాలి పాట
నేనొక భావావేశపు తోట
నీపై నాకొక ఆశ ...
నాపై నీకొక ఆశ...
ఇదొక గెలుపు ఓటముల ఆట.....
నేనొక మాటల మూట.....
నీవొక గంభీర అర్ణవం ...
నేనొక గలా గలా పారే సెలయేరు...
నీవొక మత్తెకించే పరిమళం....
నేనొక నిండు జాబిలి వెన్నెల....
నీవొక పిల్లగాలి పాట
నేనొక భావావేశపు తోట
నీపై నాకొక ఆశ ...
నాపై నీకొక ఆశ...
ఇదొక గెలుపు ఓటముల ఆట.....
మీది ఎప్పుడు గెలుపె!
ReplyDelete