పైకం పై మైకం..సుఖం కై బహుముఖం..
తీస్తారు కాలం వెంట పరుగులు...
చాస్తారు వ్యామోహాల కోసం అర్రులు
చాలనుకోవాలి ఉంటే ఒక నీడ...
ఉందనుకుంటే తినడానికి నాలుగు మెతుకులు..
చేయాలి మనిషికి మనిషి సాయం...
లేకుంటే మానవత్వానికే గాయం
ఎందుకు వస్తామో ఏమో ఈ లోకం లోకి
ఎప్పుడు పోతామో తెలీదు పై లోకానికి
ఉంటుంది పుట్టుక కొక కారణం....
ఉండాలి మరణం తరువాత జీవితం..
తీస్తారు కాలం వెంట పరుగులు...
చాస్తారు వ్యామోహాల కోసం అర్రులు
చాలనుకోవాలి ఉంటే ఒక నీడ...
ఉందనుకుంటే తినడానికి నాలుగు మెతుకులు..
చేయాలి మనిషికి మనిషి సాయం...
లేకుంటే మానవత్వానికే గాయం
ఎందుకు వస్తామో ఏమో ఈ లోకం లోకి
ఎప్పుడు పోతామో తెలీదు పై లోకానికి
ఉంటుంది పుట్టుక కొక కారణం....
ఉండాలి మరణం తరువాత జీవితం..
🙏🙏🙏🙏
ReplyDeleteGood one
ReplyDelete